ఆదిలాబాద్: 4.8 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. వణికుతోన్న జనం

పెథాయ్ తుఫాను, శీతల పవనాలకు తోడుకావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసిరింది. పగటి వేళలోనే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం గజగజ వణికిపోయారు.పెథాయ్ తుఫాను, శీతల పవనాలకు తోడుకావడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసిరింది. పగటి వేళలోనే ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం గజగజ వణికిపోయారు.
By December 21, 2018 at 11:36AM
By December 21, 2018 at 11:36AM
No comments