Breaking News

అయ్యప్ప ఆలయంలో అడుగుపెడతాం.. 30 మంది మహిళల శపథం


శబరిమల అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టి తీరుతామంటూ మరో 30 మంది మహిళలు శపథం చేశారు. తీవ్ర నిరసనల మధ్య డిసెంబర్ 22న వీరంతా చెన్నై నుంచి బయలుదేరనున్నారు.శబరిమల అయ్యప్ప ఆలయంలో అడుగుపెట్టి తీరుతామంటూ మరో 30 మంది మహిళలు శపథం చేశారు. తీవ్ర నిరసనల మధ్య డిసెంబర్ 22న వీరంతా చెన్నై నుంచి బయలుదేరనున్నారు.

By December 15, 2018 at 04:47PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/30-women-determined-to-enter-sabarimala-temple-from-chennai/articleshow/67105309.cms

No comments