Breaking News

సమ్మర్‌లో ‘కేజీఎఫ్-2’ షూటింగ్ షురూ


ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలనుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తొలి భాగాన్ని ‘కేజీఎఫ్’ పేరుతో విడుదల చేశాడు. తొలి భాగం ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు అందరి కన్ను రెండో భాగంపై పడింది. దీంతో ‘కేజీఎఫ్-2’ను వీలైనంత త్వరగా తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలనుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ తొలి భాగాన్ని ‘కేజీఎఫ్’ పేరుతో విడుదల చేశాడు. తొలి భాగం ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు అందరి కన్ను రెండో భాగంపై పడింది. దీంతో ‘కేజీఎఫ్-2’ను వీలైనంత త్వరగా తెరకెక్కించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాడు.

By December 31, 2018 at 01:32PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kgf-2-shooting-will-begin-from-summer/articleshow/67321128.cms

No comments