Breaking News

281కి చేరిన సునామీ మృతులు


సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. సునామీ ధాటికి తొలుగ 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించినా.. ఆదివారానికి ఆ సంఖ్య 168కి, సోమవారానికి 281కి చేరింది. వేయి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.సుమత్రా దీవి దక్షిణ తీరాన్ని, జావా పశ్చిమ ప్రాంతాన్ని రాకాసి అలలు ముంచెత్తాయి. సునామీ ధాటికి తొలుగ 48 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రకటించినా.. ఆదివారానికి ఆ సంఖ్య 168కి, సోమవారానికి 281కి చేరింది. వేయి మందికి పైగా ప్రజలు గాయపడ్డారు.

By December 24, 2018 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/281-dead-1000-injured-in-indonesia-tsunami/articleshow/67225483.cms

No comments