Breaking News

21న హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్


రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి శీతాకాల విడిది బొల్లారంను కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బొల్లారం ఆ చుట్టుపక్కలకు సాధారణ పౌరులు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.రామ్‌నాథ్ కోవింద్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి శీతాకాల విడిది బొల్లారంను కేంద్ర భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బొల్లారం ఆ చుట్టుపక్కలకు సాధారణ పౌరులు వెళ్లకూడదని ఆంక్షలు విధించారు.

By December 19, 2018 at 11:59PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/president-ram-nath-kovind-arrives-in-hyderabad-for-winter-sojourn/articleshow/67168672.cms

No comments