Breaking News

తిరుమలలో 16 నెలల చిన్నారి కిడ్నాప్


మహారాష్ట్రలోని ఆషా పట్టణానికి ప్రశాంత్ జి.జాదవ్ శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం నిమిత్తం కుటుంబంతో కలిసి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నాడు. అద్దె గది కోసం ప్రయత్నించినా దొరక్కపోవడంతో యాత్రి సదన్-2 ఎదుట మండపంలో నిద్రించారు.మహారాష్ట్రలోని ఆషా పట్టణానికి ప్రశాంత్ జి.జాదవ్ శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం నిమిత్తం కుటుంబంతో కలిసి గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నాడు. అద్దె గది కోసం ప్రయత్నించినా దొరక్కపోవడంతో యాత్రి సదన్-2 ఎదుట మండపంలో నిద్రించారు.

By December 29, 2018 at 08:46AM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/16month-old-boy-kidnapped-in-tirumala/articleshow/67296100.cms

No comments