Visakhapatnam: డీఎం వేధింపులు.. ఆర్టీసీ డిపోలోనే డ్రైవర్ సూసైడ్

డిపో మేనేజర్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఓ డ్రైవర్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొనడంతో ఆయన కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు ఆందోళనకు దిగిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది.డిపో మేనేజర్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఓ డ్రైవర్ తన సూసైడ్ నోట్‌లో పేర్కొనడంతో ఆయన కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు ఆందోళనకు దిగిన ఘటన విశాఖ నగరంలో చోటుచేసుకుంది.
By November 24, 2018 at 12:48PM
By November 24, 2018 at 12:48PM
No comments