Subhadra Parinayam: ట్రైలర్ టాక్: హే.. సవ్యసాచి!! బలరాముడంటే రాముడికి చుట్టమా?

ఇప్పటివరకూ సవ్యసాచి చిత్రానికి సంబంధించి యాక్షన్, థ్రిల్లింగ్, లవ్, సెంటిమెంట్‌లను మాత్రమే టీజర్ ట్రైలర్‌ల ద్వారా చూపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మొత్తం హాస్యప్రధానంగా ఉంది. ఈ చిత్రంలో కావాల్సినంత కామెడీ కూడా ఉందని చెప్పే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ ద్వారా ప్రజెంట్ చేశారు. ఇప్పటివరకూ సవ్యసాచి చిత్రానికి సంబంధించి యాక్షన్, థ్రిల్లింగ్, లవ్, సెంటిమెంట్‌లను మాత్రమే టీజర్ ట్రైలర్‌ల ద్వారా చూపించారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ మొత్తం హాస్యప్రధానంగా ఉంది. ఈ చిత్రంలో కావాల్సినంత కామెడీ కూడా ఉందని చెప్పే ప్రయత్నాన్ని ఈ ట్రైలర్ ద్వారా ప్రజెంట్ చేశారు.
By November 01, 2018 at 12:35PM
By November 01, 2018 at 12:35PM
No comments