Savyasachi: ‘సవ్యసాచి’ ట్విట్టర్ రివ్యూ: అలా ఎలా?

దీపావళి కానుకగా భారీ అంచనాల నడుమ అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి కాంబో మూవీ ‘సవ్యసాచి’ నేడు (నవంబర్ 2) విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు పదర్శితం కావడంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రేక్షకులు. ఇంతకీ ‘సవ్యసాచి’ ఎలా ఉంది? ప్రేక్షకుల స్పందన ఏంటో తెలుసుకుందాం... దీపావళి కానుకగా భారీ అంచనాల నడుమ అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి కాంబో మూవీ ‘సవ్యసాచి’ నేడు (నవంబర్ 2) విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు పదర్శితం కావడంతో ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు ప్రేక్షకులు. ఇంతకీ ‘సవ్యసాచి’ ఎలా ఉంది? ప్రేక్షకుల స్పందన ఏంటో తెలుసుకుందాం...
By November 02, 2018 at 07:58AM
By November 02, 2018 at 07:58AM
No comments