Breaking News

‘RRR’ షూటింగ్ ప్రారంభం.. ఫొటో షేర్ చేసిన రాజమౌళి


‘RRR’ చిత్ర షూటింగ్‌ను సోమవారం ప్రారంభించినట్లు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ట్వీట్ చేశారు. సెట్స్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి తీసుకున్న ఫొటోను ట్వీట్ చేశారు.‘RRR’ చిత్ర షూటింగ్‌ను సోమవారం ప్రారంభించినట్లు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ట్వీట్ చేశారు. సెట్స్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో కలిసి తీసుకున్న ఫొటోను ట్వీట్ చేశారు.

By November 19, 2018 at 12:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-shoot-begins-here-is-the-first-picture-from-the-sets/articleshow/66689802.cms

No comments