Breaking News

Robot 2.0: డబ్బు వేస్ట్‌.. తలైవా ఫిక్స్: హైలైట్స్ ఇవే


భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టెక్ మాంత్రికుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ ‘2.O’. ఈ భారీ అంచనాల నడుమ నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.భారత సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో టెక్ మాంత్రికుడు శంకర్ రూపొందించిన విజువల్ వండర్ మూవీ ‘2.O’. ఈ భారీ అంచనాల నడుమ నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు.

By November 27, 2018 at 02:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/2-point-o-movie-press-meet-highlights/articleshow/66824583.cms

No comments