Breaking News

Robot 2.0 Release Date: రజినీకాంత్ ‘2.ఓ’.. ఆసక్తిరేపుతోన్న పోస్టర్లు


దాదాపు మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా కోసం రజినీ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘2.ఓ’ సినిమా ఎలా ఉండబోతోందో చూపించడానికి నవంబర్ 3న తొలి ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.దాదాపు మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా కోసం రజినీ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ‘2.ఓ’ సినిమా ఎలా ఉండబోతోందో చూపించడానికి నవంబర్ 3న తొలి ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు.

By November 01, 2018 at 10:44AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajinikanth-as-chitti-the-robot-in-2-0-looks-straight-out-of-an-avengers-movie/articleshow/66455826.cms

No comments