Breaking News

తనీష్.. ‘రంగు’ బొమ్మ పడితే నీకు రంగు పడుద్ది: లారా వర్గీయులు వార్నింగ్


‘మా బావ లారా బయోపిక్ అన్నారు. ఆయన రౌడీ షీటర్ కావచ్చు.. ఆయన ఎందుకు రౌడీ షీటర్ అయ్యారో దర్శకుడికి తెలుసా? మేం నిజంగా దర్శకుడు చెప్పనట్టుగా రౌడీ షీటర్స్ అయితే విజయవాడలో షూటింగ్ తీయనిచ్చేవాళ్లమే కాదు. ‘మా బావ లారా బయోపిక్ అన్నారు. ఆయన రౌడీ షీటర్ కావచ్చు.. ఆయన ఎందుకు రౌడీ షీటర్ అయ్యారో దర్శకుడికి తెలుసా? మేం నిజంగా దర్శకుడు చెప్పనట్టుగా రౌడీ షీటర్స్ అయితే విజయవాడలో షూటింగ్ తీయనిచ్చేవాళ్లమే కాదు.

By November 15, 2018 at 12:18PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-tanish-rangu-movie-controversy-about-rowdy-sheeter-lara/articleshow/66631481.cms

No comments