Breaking News

దీపిక ఇంట పెళ్లి సందడి.. బెంగళూరులో తొలి పూజ


శుక్రవారం జరిగిన ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను దీపిక స్టైలిస్ట్ షలీనా నథాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో నారింజ రంగు సబ్యసాచి సల్వార్ షూట్‌లో దీపికా పదుకొనె మెరిసిపోతోంది.శుక్రవారం జరిగిన ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలను దీపిక స్టైలిస్ట్ షలీనా నథాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోల్లో నారింజ రంగు సబ్యసాచి సల్వార్ షూట్‌లో దీపికా పదుకొనె మెరిసిపోతోంది.

By November 02, 2018 at 04:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/deepika-padukones-pre-wedding-festivities-have-begun-in-bengaluru/articleshow/66475746.cms

No comments