ఘనంగా ముగిసిన అమరావతి మ్యూజిక్, డాన్స్ ఫెస్టివల్
చివరిరోజైన ఆదివారం కార్యక్రమాలు విఖ్యాత మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగ లయవిన్యాసంతో ప్రారంభమయ్యాయి. ‘ది రిథమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ శీర్షికతో ఆయన చేసిన లయ విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.చివరిరోజైన ఆదివారం కార్యక్రమాలు విఖ్యాత మృదంగ విద్వాంసుడు ఎల్లా వెంకటేశ్వరరావు మృదంగ లయవిన్యాసంతో ప్రారంభమయ్యాయి. ‘ది రిథమ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ శీర్షికతో ఆయన చేసిన లయ విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరిచాయి.
By November 19, 2018 at 11:11AM
By November 19, 2018 at 11:11AM
No comments