Breaking News

కశ్మీర్: ఉగ్రతూటాలకు బలైన ఆ సైనికుడు మాజీ తీవ్రవాది!


ఆదివారం సోఫియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఇదే ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ (38) అనే జవాన్ ఉగ్రతూటాలకు బలయ్యారు. ఆదివారం సోఫియాన్‌ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఇదే ఎన్‌కౌంటర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన లాన్స్ నాయక్ నజీర్ అహ్మద్ వనీ (38) అనే జవాన్ ఉగ్రతూటాలకు బలయ్యారు.

By November 27, 2018 at 01:37PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kashmir-a-terrorist-who-became-a-decorated-armyman-dies-fighting-for-nation/articleshow/66824115.cms

No comments