వీడియో: యంత్ర లోకపు సుందరితో రజినీ స్టెప్పులు

ఈ వీడియో సాంగ్‌లో అమీ జాక్సన్ యంత్ర సుందరిగా అందాలను ఒలకబోస్తుంటే.. చిట్టి రోబో ఆమె అందాలను వర్ణిస్తూ రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకుపోతున్నాడు. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో హై టెక్నాలజీ వాల్యూస్‌తో రజినీకాంత్, అమీ జాక్సన్‌లపై ఈ సాంగ్‌ను రూపొందించారు. ఈ వీడియో సాంగ్‌లో అమీ జాక్సన్ యంత్ర సుందరిగా అందాలను ఒలకబోస్తుంటే.. చిట్టి రోబో ఆమె అందాలను వర్ణిస్తూ రొమాంటిక్ మూడ్‌లోకి తీసుకుపోతున్నాడు. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో హై టెక్నాలజీ వాల్యూస్‌తో రజినీకాంత్, అమీ జాక్సన్‌లపై ఈ సాంగ్‌ను రూపొందించారు.
By November 25, 2018 at 08:37PM
By November 25, 2018 at 08:37PM
No comments