Breaking News

భారత్‌లో ఎయిడ్స్ బాధిత చిన్నారుల సంఖ్య ఎంతంటే..


భారత్‌లో ఎయిడ్స్‌తో బాధపడుతున్న పిల్లల సంఖ్య 2017 లెక్కల ప్రకారం 1,20,000 ఉందని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య పాకిస్థాన్‌లో 5,800, నేపాల్‌లో 1,800, బంగ్లాదేశ్‌లో వెయ్యి కంటే తక్కువగా ఉందని నివేదిక చెబుతోంది. భారత్‌లో ఎయిడ్స్‌తో బాధపడుతున్న పిల్లల సంఖ్య 2017 లెక్కల ప్రకారం 1,20,000 ఉందని యునిసెఫ్ నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య పాకిస్థాన్‌లో 5,800, నేపాల్‌లో 1,800, బంగ్లాదేశ్‌లో వెయ్యి కంటే తక్కువగా ఉందని నివేదిక చెబుతోంది.

By November 30, 2018 at 01:15PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-has-highest-number-of-children-living-with-aids-in-south-asia/articleshow/66878713.cms

No comments