‘బాబు పాపాల భారం తాము మోయలేం.. అందుకే పార్టీ వీడుతున్నా’
కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ చేతులు కలపడాన్ని హస్తం పార్టీలోని కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీసం తమకు సమాాచారం ఇవ్వకుండా పొత్తు పెట్టుకోవడం ఏంటని పీసీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీ చేతులు కలపడాన్ని హస్తం పార్టీలోని కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కనీసం తమకు సమాాచారం ఇవ్వకుండా పొత్తు పెట్టుకోవడం ఏంటని పీసీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
By November 03, 2018 at 01:13PM
By November 03, 2018 at 01:13PM
No comments