మోదీని ఆహ్వానించనున్న పాకిస్థాన్!

భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపనుంది. సార్క్ సదస్సులో పాల్గొనడం కోసం ఇస్లామాబాద్ రావాలని కోరనుంది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ వెల్లడించారు.భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం పంపనుంది. సార్క్ సదస్సులో పాల్గొనడం కోసం ఇస్లామాబాద్ రావాలని కోరనుంది. ఈ విషయాన్ని పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి మహ్మద్ ఫైజల్ వెల్లడించారు.
By November 27, 2018 at 07:02PM
By November 27, 2018 at 07:02PM
No comments