యాదాద్రి సెక్స్ రాకెట్: నిర్వాహకులపై పీడీ యాక్ట్.. హైకోర్టు ఆగ్రహం!

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో బయటపడిన సెక్స్ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అక్కడ వ్యభిచార గృహా నిర్వహకులు చిన్నారులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించిన హైదరాబాద్ ఎస్‌వోటి పోలీసులు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో బయటపడిన సెక్స్ రాకెట్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అక్కడ వ్యభిచార గృహా నిర్వహకులు చిన్నారులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించిన హైదరాబాద్ ఎస్‌వోటి పోలీసులు దాడులు చేపట్టిన విషయం తెలిసిందే.
By November 29, 2018 at 08:24AM
By November 29, 2018 at 08:24AM
No comments