తిరుమలలో పూజలు.. నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ43

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గురువారం ఉదయం 9.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహక నౌకను నింగిలోకి పంపనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గురువారం ఉదయం 9.59 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి43 వాహక నౌకను నింగిలోకి పంపనుంది.
By November 29, 2018 at 07:46AM
By November 29, 2018 at 07:46AM
No comments