నా తల్లిదండ్రుల్ని రాజకీయాల్లోకి లాగుతారా.. మోదీ భావోద్వేగం

కొద్ది రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత నా తల్లిని రాజకీయాల్లోకి లాగారు.. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల క్రితం చనిపోయిన మా తండ్రిని రాజకీయాల్లోకి లాగారు. మా కుటుంబంలో ఏ ఒక్కరికీ రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్లను ఎందుకు రాజకీయాల్లోకి లాగుతారు.కొద్ది రోజుల క్రితం ఓ కాంగ్రెస్ నేత నా తల్లిని రాజకీయాల్లోకి లాగారు.. దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు మళ్లీ 30 ఏళ్ల క్రితం చనిపోయిన మా తండ్రిని రాజకీయాల్లోకి లాగారు. మా కుటుంబంలో ఏ ఒక్కరికీ రాజకీయాలతో సంబంధం లేదు. వాళ్లను ఎందుకు రాజకీయాల్లోకి లాగుతారు.
By November 26, 2018 at 11:49AM
By November 26, 2018 at 11:49AM
No comments