శ్రీవారి లడ్డూలు ఇకపై పేపర్ బాక్సుల్లో..

తిరుమల, తిరుపతిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూలకు వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించి.. వాటి స్థానంలో పేపర్ బాక్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. తిరుమల, తిరుపతిని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి లడ్డూలకు వినియోగిస్తున్న ప్లాస్టిక్ కవర్లను పూర్తిగా నిషేధించి.. వాటి స్థానంలో పేపర్ బాక్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
By November 30, 2018 at 05:40PM
By November 30, 2018 at 05:40PM
No comments