Breaking News

మహేష్‌.. మా తాతకు నచ్చిన హీరో మీరే: సుమంత్


చిన్న పిల్లల దగ్గర నుండి 106 ఏళ్ల వృద్ధురాలి వరకూ మహేష్ అంటే విపరీతమైన అభిమానం చూపిస్తారు. ఈ అభిమానాన్ని తీసుకోవడమే కాకుండా తిరిగి ఇవ్వకపోతే లావైపోతాను అనుకుంటాడో ఏమో కాని తనను అభిమానించే వాళ్లపై ప్రేమను కురిపిస్తుంటాడు మహేష్.చిన్న పిల్లల దగ్గర నుండి 106 ఏళ్ల వృద్ధురాలి వరకూ మహేష్ అంటే విపరీతమైన అభిమానం చూపిస్తారు. ఈ అభిమానాన్ని తీసుకోవడమే కాకుండా తిరిగి ఇవ్వకపోతే లావైపోతాను అనుకుంటాడో ఏమో కాని తనను అభిమానించే వాళ్లపై ప్రేమను కురిపిస్తుంటాడు మహేష్.

By November 27, 2018 at 05:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/super-star-mahesh-babu-was-anr-favourite-actor-says-sumanth/articleshow/66827436.cms

No comments