Breaking News

దీపికకు బాడీగార్డుగా మారిన రణ్‌వీర్.. ముంబైలో కొత్తజంట


రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె వివాహం ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో ఇటీవల ఘనంగా జరిగింది. ఈనెల 14న కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగగా.. 15న సింధి సంప్రదాయం ప్రకారం జరిగింది.రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనె వివాహం ఇటలీలోని లేక్ కోమోలో ఉన్న విల్లా డెల్ బాల్బినెల్లోలో ఇటీవల ఘనంగా జరిగింది. ఈనెల 14న కొంకణి సంప్రదాయం ప్రకారం వీరి వివాహం జరగగా.. 15న సింధి సంప్రదాయం ప్రకారం జరిగింది.

By November 18, 2018 at 12:29PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ranveer-singh-turns-bodyguard-for-new-bride-deepika-padukone-upon-their-return-to-mumbai/articleshow/66676951.cms

No comments