Breaking News

మట్టిలో గాన కోకిల: బేబీ పాటకు జనం జేజేలు.. సినిమాల్లో ఛాన్స్


రాగం, తానం, పల్లవి, శృతి, లయలంటే అవగాహనే లేదు. ఇవన్నీ ఎందుకు కనీసం ఆమెకు అక్షరం ముక్కైనా రాదు. కాని ఆమె పాటతో కొన్ని కోట్ల మంది సంగీత ప్రియుల హృదయాలను మీటింది. ఈ మట్టిలో పుట్టిన మాణిక్యం పేరే బేబి. రాగం, తానం, పల్లవి, శృతి, లయలంటే అవగాహనే లేదు. ఇవన్నీ ఎందుకు కనీసం ఆమెకు అక్షరం ముక్కైనా రాదు. కాని ఆమె పాటతో కొన్ని కోట్ల మంది సంగీత ప్రియుల హృదయాలను మీటింది. ఈ మట్టిలో పుట్టిన మాణిక్యం పేరే బేబి.

By November 09, 2018 at 09:49AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rural-singer-baby-gets-movie-chances/articleshow/66552021.cms

No comments