Breaking News

‘కమీనే’ కథ ఇదే..!!


రాము వీరవల్లి, స్వర్ణ.. ప్రధాన పాత్రదారులుగా ఉదయ్ దర్శకత్వంలో క్రౌడ్ ఫండింగ్ తో రూపొందుతున్న చిత్రం ‘కమీనే’ . చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ట్రైలర్ ను శుక్రవారం బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్ విడుదల చేసారు. 

ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ మాట్లాడుతూ..అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఒక రాజకీయ నాయకుడు, డబ్బు కోసం ఎలాంటి  నేరం చేయడానికైనా వెనుకాడని ఓ యువకుడు, ఇది తెలిసి అతన్ని ద్వేషించే ఓ అమ్మాయి, చదువంటే భారంగా.. దానికి దూరంగా పారిపోవాలనుకునే ఓ కుర్రాడు... ఇలా సాగుతున్న  ఈ నలుగురి జీవితాల్లో అనుకోకుండా జరిగిన ఓ సంఘటన ద్వారా వాళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అన్నదే ప్రధాన కథాంశంగా రూపొందిన చిత్రమిది.. అని అన్నారు.

నటీనటులు: రాము వీరవల్లి,స్వర్ణ, మాస్టర్ సుమన్, సాయిరాజ్, క్రిష్, ఏ వీ ఆర్ 

Click Here for Trailer



By November 04, 2018 at 06:17AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43329/kaminey-trailer.html

No comments