Breaking News

ట్యూషన్ ప్రేమ, వేరే అమ్మాయితో పెళ్లి.. బంధం కొనసాగించడానికి ఒప్పుకోలేదని..


వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అడ్డు పడటంతో అతడు వేరే అమ్మాయిని పెళ్లాడాడు. కానీ ఆమెతో అనుబంధం కొనసాగించాలని భావించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో.. కత్తితో దాడి చేశాడు. గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు అడ్డు పడటంతో అతడు వేరే అమ్మాయిని పెళ్లాడాడు. కానీ ఆమెతో అనుబంధం కొనసాగించాలని భావించాడు. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో.. కత్తితో దాడి చేశాడు. గొంతు కోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు.

By November 27, 2018 at 04:50PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/married-man-stabs-ex-girlfriend-for-ending-relationship-slits-his-own-throat/articleshow/66827305.cms

No comments