Breaking News

‘ఛోటా’ ముద్దు చేదు కాదు.. కాజల్ క్లారిటీ


టాలీవుడ్ అందాల చందమామ కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌కి జోడీగా ‘కవచం’ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రి రిలీజ్ వేడుకలో సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు స్టేజ్ మీద కాజల్ అగర్వాల్‌ని కౌగించుకొని ముద్దు పెట్టేశాడు. టాలీవుడ్ అందాల చందమామ కాజల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌కి జోడీగా ‘కవచం’ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రి రిలీజ్ వేడుకలో సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు స్టేజ్ మీద కాజల్ అగర్వాల్‌ని కౌగించుకొని ముద్దు పెట్టేశాడు.

By November 26, 2018 at 04:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-kajal-aggarwal-reacts-on-chota-k-naidu-kiss-controversy/articleshow/66809129.cms

No comments