Breaking News

జగన్‌పై దాడి కేసు.. పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా


హైకోర్టులో జగన్‌పై దాడి కేసు పిటిషన్ విచారణ. పిటిషన్‌పై వాడీ వేడీ వాదనలు. దాడి జరిగిన తర్వాత పోలీసులకు జగన్ వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన కోర్టు. హైకోర్టులో జగన్‌పై దాడి కేసు పిటిషన్ విచారణ. పిటిషన్‌పై వాడీ వేడీ వాదనలు. దాడి జరిగిన తర్వాత పోలీసులకు జగన్ వాంగ్మూలం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించిన కోర్టు.

By November 09, 2018 at 03:29PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/ys-jagan-attack-case-petition-high-court-postponed-the-hearing-to-november-13/articleshow/66555428.cms

No comments