28 మంది తెలుగు మత్స్యకారులను నిర్బంధించిన పాక్

గుజరాత్ తీరంలోని వీరావల్ నుంచి బుధవారం సముద్రంలో చేపల వేటకు బయలుదేరి పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన 28 మంది తెలుగు మత్స్యకారులు పాక్ చెరలో చిక్కుకున్నారు. గుజరాత్ తీరంలోని వీరావల్ నుంచి బుధవారం సముద్రంలో చేపల వేటకు బయలుదేరి పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించిన 28 మంది తెలుగు మత్స్యకారులు పాక్ చెరలో చిక్కుకున్నారు.
By November 30, 2018 at 07:56AM
By November 30, 2018 at 07:56AM
No comments