వారెవ్వా ఏమి క్రేజ్.. 24 గంటల పాటు ‘సర్కార్’ సినిమానే!
కత్తి, తుపాకి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తరువాత మురుగదాస్, విజయ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘సర్కార్’పై అందరి దృష్టి ఉంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కత్తి, తుపాకి వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తరువాత మురుగదాస్, విజయ్ కాంబోలో వస్తున్న మూడో చిత్రం ‘సర్కార్’పై అందరి దృష్టి ఉంది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
By November 04, 2018 at 01:50PM
By November 04, 2018 at 01:50PM
No comments