Breaking News

24 kisses: ‘24 కిస్సెస్’ మేకింగ్ వీడియో: పెదాల సయ్యాటతో హెబ్బా పటేల్ అరాచకం


3:24 నిమిషాల నిడివితో కిస్సెస్ మేకింగ్ వీడియో అంటూ ఓ హాట్ వీడియో వదిలింది. ఇందులో ముద్దులు తప్ప ఇంకేమీ లేవు. ముద్దు అంటే ఏదో ఇంతకు ముందు మన తెలుగు సినిమాల్లో చూసిన లిప్‌లాక్‌లు కాదు. ఇది అంతకు మించి.. అందర్నీ దాటి. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రాల్లో ముద్దు సన్నివేశాలు ఈ చిత్రం ముందు దిగదుడుపు అంటే అతిశయోక్తి కాదు. 3:24 నిమిషాల నిడివితో కిస్సెస్ మేకింగ్ వీడియో అంటూ ఓ హాట్ వీడియో వదిలింది. ఇందులో ముద్దులు తప్ప ఇంకేమీ లేవు. ముద్దు అంటే ఏదో ఇంతకు ముందు మన తెలుగు సినిమాల్లో చూసిన లిప్‌లాక్‌లు కాదు. ఇది అంతకు మించి.. అందర్నీ దాటి. అర్జున్ రెడ్డి, ఆర్ ఎక్స్ 100 లాంటి చిత్రాల్లో ముద్దు సన్నివేశాలు ఈ చిత్రం ముందు దిగదుడుపు అంటే అతిశయోక్తి కాదు.

By November 17, 2018 at 04:46PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hebah-patels-lip-locks-show-24-kisses-making-video-is-out/articleshow/66667298.cms

No comments