106 ఏళ్ల అభిమానిని కలిసిన మహేష్.. హృదయం పులకించిందన్న సూపర్ స్టార్

మహేష్‌ను చూసిన ఆ వృద్ధురాలు ఆనందం పట్టలేకపోయారు. మహేష్ బాబు రెండు చేతులు పట్టుకుని కళ్లకు హత్తుకుని మురిసిపోయారు. ‘ముఖ్యమంత్రి గారే’ అంటూ సంబరపడిపోయారు.మహేష్‌ను చూసిన ఆ వృద్ధురాలు ఆనందం పట్టలేకపోయారు. మహేష్ బాబు రెండు చేతులు పట్టుకుని కళ్లకు హత్తుకుని మురిసిపోయారు. ‘ముఖ్యమంత్రి గారే’ అంటూ సంబరపడిపోయారు.
By November 26, 2018 at 11:25AM
By November 26, 2018 at 11:25AM
No comments