Breaking News

WALK IN INTERVIEW ON OCTOBER 24_ కాంట్రాక్టు చార్టెడ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు అక్టోబ‌రు 24వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ


Tirupati, 19 October 2018: TTD has invited suitable candidates to appear for walk in interview to be held on October 24 for the post of Chartered Accountant on contract basis.

Eligible candidates aged between 18-34years should register in SVETA building at Tirupati between 9am and 10am with original certificate, Xerox copy and two pass port size photos for the interview at 10.30am.

For further details, contact No.0822 2264229.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

కాంట్రాక్టు చార్టెడ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు అక్టోబ‌రు 24వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ

అక్టోబరు 19, తిరుపతి, 2018: టిటిడిలో ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన చార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులకు అక్టోబ‌రు 24వ తేదీన‌ వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ జరుగనుంది. మొత్తం 3 పోస్టులున్నాయి.

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటి ఎదురుగా గల టిటిడి శ్వేత భవనంలో ఉద‌యం 10.30 గంటలకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ప్రారంభమవుతుంది. ముందుగా ఉదయం 9.00 నుంచి 10.00 గంటల‌ వరకు అభ్యర్థులు తమ బయోడేటాలను రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు‚ హాజ‌ర‌గు అభ్య‌ర్థులు 18 నుండి 34 సంవ‌త్స‌రాల వ‌యుస్సు క‌లిగి, త‌మ ఒరిజ‌న‌ల్ స‌ర్టిఫికెట్స్‌తో పాటు, జిరాక్స్, రెండు ఫోటోలు తీసుకురావాలి. ఇతర వివరాల కోసం ఫోన్ నెం. 0877 – 2264229, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.orgను సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 19, 2018 at 05:19PM


Read More http://news.tirumala.org/walk-in-interview-on-october-24/

No comments