Breaking News

పవన్ vs యామిని: సోషల్ మీడియాలో నలిగిపోతున్న ‘మల్లెపూలు’


పావళా కూడా విలువ చేయని పవన్ కళ్యాణ్.. రెండువేల రూపాయల నోటుతో సమానమైన లోకేష్‌ని విమర్శించడం హాస్యాస్పదం. పవన్ కవాతులో వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత పవన్‌‌కి లేదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన యామిని. పావళా కూడా విలువ చేయని పవన్ కళ్యాణ్.. రెండువేల రూపాయల నోటుతో సమానమైన లోకేష్‌ని విమర్శించడం హాస్యాస్పదం. పవన్ కవాతులో వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడే అర్హత పవన్‌‌కి లేదు అంటూ సంచలన కామెంట్స్ చేసిన యామిని.

By October 19, 2018 at 03:35PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-fans-fires-on-yamini-sadineni-over-mallepulu-comments/articleshow/66283413.cms

No comments