Pooja Hegde Birthday: జిల్ జిగేల్ బర్త్ డే ‘అరవింద’.. గ్లామర్ డాల్ లక్కీ గార్ల్

మోడల్‌గా గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన ఈ నాజూకు సుందరి.. 2012లో ‘ముగమూది’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత 2014లో ఒక లైలా కోసం, ముకుందా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూజా హెగ్డే.మోడల్‌గా గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టిన ఈ నాజూకు సుందరి.. 2012లో ‘ముగమూది’ చిత్రంతో తమిళ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తరువాత 2014లో ఒక లైలా కోసం, ముకుందా చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది పూజా హెగ్డే.
By October 13, 2018 at 01:10PM
By October 13, 2018 at 01:10PM
No comments