Breaking News

nota collection : usbo: nota turning out to be a costly mistake | ‘నోటా’ కలెక్షన్స్: అక్కడ డిజాస్టరా?!



ప్రత్యేకించి యూఎస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ భారీ స్థాయిలో జరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్ ఇది వరకటి సినిమాలో అమెరికాలో భారీ వసూళ్లను రాబట్టాయి. పెళ్లి చూపులు ఒకటిన్నర మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. ఇక గీతగోవిందం అయితే రెండున్నర మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. అర్జున్ రెడ్డి కూడా ఒకటిన్నర మిలియన్ డాలర్ల స్థాయి వసూళ్లను రాబట్టింది. ప్రత్యేకించి యూఎస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్ భారీ స్థాయిలో జరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. విజయ్ ఇది వరకటి సినిమాలో అమెరికాలో భారీ వసూళ్లను రాబట్టాయి. పెళ్లి చూపులు ఒకటిన్నర మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. ఇక గీతగోవిందం అయితే రెండున్నర మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. అర్జున్ రెడ్డి కూడా ఒకటిన్నర మిలియన్ డాలర్ల స్థాయి వసూళ్లను రాబట్టింది.

By October 07, 2018 at 11:09AM


Read More

No comments