Breaking News

#Me Too: వాళ్లు చేయమంటే మీరు చేస్తారా?: యాంకర్ అనసూయ


ఇది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఉంటుంది. పబ్లిసిటీ కోసమో మరోదాని కోసమో ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. వాళ్లు చేయమన్నారు నేను చూశాను అంటే కాదు.. నీ అంతరాత్మకు తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అనేది దానికి అనుగుణంగా నడుచుకోవాలి. ఇది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఉంటుంది. పబ్లిసిటీ కోసమో మరోదాని కోసమో ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. వాళ్లు చేయమన్నారు నేను చూశాను అంటే కాదు.. నీ అంతరాత్మకు తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అనేది దానికి అనుగుణంగా నడుచుకోవాలి.

By October 13, 2018 at 06:07PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-anasuya-shocking-comments-on-me-too-movement/articleshow/66195244.cms

No comments