Me Too: ఆ నిర్మాత దవడ విరిగేలా కొట్టాడు.. ఆశాశైనీ ఆవేదన
‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్నది నేనే. ఆ పేరొందిన నిర్మాత నా దవడ విరిగేలా కొట్టాడు. కానీ, అప్పట్లో ఈ విషయాన్ని బయటకు చెప్పే ధైర్యం చేయలేకపోయా’’ అంటూ తెలుగులో ‘లక్స్ పాప’గా పేరొందిన ఆశా శైనీ వెల్లడించింది. ‘‘ఈ చిత్రంలో కనిపిస్తున్నది నేనే. ఆ పేరొందిన నిర్మాత నా దవడ విరిగేలా కొట్టాడు. కానీ, అప్పట్లో ఈ విషయాన్ని బయటకు చెప్పే ధైర్యం చేయలేకపోయా’’ అంటూ తెలుగులో ‘లక్స్ పాప’గా పేరొందిన ఆశా శైనీ వెల్లడించింది.
By October 10, 2018 at 01:41PM
By October 10, 2018 at 01:41PM
No comments