Jr NTR: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. అబ్బాయ్ సినీ వేడుకకు బాబాయ్ చీఫ్ గెస్ట్!

ఈ ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారనే వార్త గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తోంది. దీన్ని ఖరారు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం ఒక ట్వీట్ చేసింది.ఈ ప్రీ రిలీజ్ వేడుకకు బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారనే వార్త గత కొద్ది రోజులుగా హల్ చల్ చేస్తోంది. దీన్ని ఖరారు చేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ సోమవారం ఒక ట్వీట్ చేసింది.
By October 01, 2018 at 05:50PM
No comments