Breaking News

నేను ఇంటర్‌లో HEC.. అన్నీ ఫెయిల్, సబ్జెక్ట్స్ అడక్కు మహాప్రభో: నాగరాజుతో బండ్ల గణేష్


వైసీపీ నుండి జంప్ చేసి టీడీపీలోకి వెళ్లిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జాతీయ స్థాయిలో సెలబ్రిటీగా మార్చేశారు నాగరాజు. ఇప్పటికే జలీల్ ఖాన్ అంటే బీకాంలో ఫిజిక్స్.. బికాంలో ఫిజిక్స్ అంటే జలీల్ ఖాన్ అన్నంతగా ఈ డైలాగ్‌ను సినిమాల్లో సైతం వాడేస్తున్నారు. అలాంటి జర్నలిస్ట్‌కి ఒకప్పటి కమెడియన్.. నేడి తెలంగాణ కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్ దొరకడంతో ఓ ఆట ఆడేసుకున్నారు.వైసీపీ నుండి జంప్ చేసి టీడీపీలోకి వెళ్లిన విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ జాతీయ స్థాయిలో సెలబ్రిటీగా మార్చేశారు నాగరాజు. ఇప్పటికే జలీల్ ఖాన్ అంటే బీకాంలో ఫిజిక్స్.. బికాంలో ఫిజిక్స్ అంటే జలీల్ ఖాన్ అన్నంతగా ఈ డైలాగ్‌ను సినిమాల్లో సైతం వాడేస్తున్నారు. అలాంటి జర్నలిస్ట్‌కి ఒకప్పటి కమెడియన్.. నేడి తెలంగాణ కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్ దొరకడంతో ఓ ఆట ఆడేసుకున్నారు.

By October 31, 2018 at 07:01PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/comedian-and-congress-leader-bandla-ganesh-interview-with-nagaraju/articleshow/66447971.cms

No comments