Breaking News

FIRని ఆన్‌లైన్‌లోనే నమోదు చేయవచ్చు !



7 రకాలైన నేరాలపై ఎఫ్‌ఐఆర్‌(ప్రాథమిక సమాచార నివేదిక)లను ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకోవడంతోపాటు, సంబంధిత సేవలు పొందే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది. కేంద్ర హోంశాఖ స్మార్ట్‌ పేరుతో రూపొందించిన ఈ విధానం దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో వివిధ నేరాలకుపై ఆన్‌లైన్‌లోనే పోలీసులకు ఫిర్యాదులు

By October 03, 2018 at 12:08PM


Read More

No comments