Breaking News

Cyclone Titli: ఇంకా అంధకారంలోనే సగం గ్రామాలు, టీడీపీ నేతలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్


నేను వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే కారణంగానే సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనను వాయిదా వేసుకున్నా. అంతే కానీ కవాతు కోసం కాదు. విమర్శించే ముందు కాస్త నిగ్రహం పాటించండని టీడీపీ నేతలకు పవన్ హితవుల పలికారు.నేను వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందనే కారణంగానే సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనను వాయిదా వేసుకున్నా. అంతే కానీ కవాతు కోసం కాదు. విమర్శించే ముందు కాస్త నిగ్రహం పాటించండని టీడీపీ నేతలకు పవన్ హితవుల పలికారు.

By October 18, 2018 at 03:52PM


Read More https://telugu.samayam.com/latest-news/state-news/half-of-the-titli-cyclone-effected-villages-are-still-in-darkness-pawan-kalyan/articleshow/66273568.cms

No comments