తిత్లీ ఎఫెక్ట్: బలమైన గాలులను తట్టుకునే విద్యుత్తు స్తంభాల ఏర్పాటు
ప్రస్తుతం తిత్లీ తర్వాత హుద్‌హుద్ నాటి వేగంతో పోలిస్తే సహాయ చర్యల్లో జాప్యం చోటుచేసుకుంది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు వేలాదిగా కూలిపోయి రహదారులకు అడ్డంగా పడటంతో మారుమూల ప్రాంతాలలో సహాయచర్యలకు ఆటంకంగా మారాయి. ప్రస్తుతం తిత్లీ తర్వాత హుద్‌హుద్ నాటి వేగంతో పోలిస్తే సహాయ చర్యల్లో జాప్యం చోటుచేసుకుంది. భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు వేలాదిగా కూలిపోయి రహదారులకు అడ్డంగా పడటంతో మారుమూల ప్రాంతాలలో సహాయచర్యలకు ఆటంకంగా మారాయి.
By October 16, 2018 at 08:43AM
By October 16, 2018 at 08:43AM
No comments