మరో ప్లాన్ ను ప్రవెశపెట్టిన వోడాఫోన్..యూజర్లకు ఎక్కువ రోజులు వాలిడిటీ ఇవ్వడమే టార్గెట్

దేశీయ టెలికాం రంగం రోజురోజుకు పెను విప్లవాల వైపుగా దూసుకుపోతోంది. జియో రాకతో పోటీవాతావరణం వేడెక్కిన విషయం అందరికీ తెలిసిందే. ఉచిత ఆఫర్లతో దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టించిన జియోని ఢీకొట్టడమే లక్ష్యంగా మిగతా టెల్కోలు ఆఫర్లను ప్రకటిస్తూ వినియోగదారులు తమ నుంచి చేజారిపోకుండా కాపాడుకుంటున్నాయి.ఇప్పటికే ఎయిర్టెల్ మరియు BSNL సరికొత్త ప్లాన్స్ ను విడుదల చేయగా వోడాఫోన్
By October 10, 2018 at 08:30AM
Post Comment
No comments