ఫ్లిప్‌కార్ట్ నుంచి 30వేల ఉద్యోగాలు

దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్స్‌తో పాటు, భారీగా ఉద్యోగాల జాతరకు తెరలేపింది. త్వరలో రాబోతున్న ఫెస్టివల్ సేల్ కోసం 30వేల సీజనల్ ఉద్యోగాలను అందించింది. ఈ ఉద్యోగాలు ఎక్కువగా సప్లయి చైన్, లాజిస్టిక్స్ ఆపరేషన్లలో కల్పించింది. కాగా ఈ పండుగ సేల్‌లో అమెజాన్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు, ఫ్లిప్‌కార్ట్ ఈ మేరకు సన్నద్ధమైంది. ఫ్లిప్‌కార్ట్
By October 09, 2018 at 03:44PM
No comments