మ.. మ.. మాస్ రాజాని మార్చేసిన వైట్ల!

శ్రీనువైట్ల, రవితేజ కాంబోలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ టీజర్‌ను సోమవారం నాడు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టింది. విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్‌కి చేరువైన ఈ టీజర్ ప్రస్తుతం నాలుగు మిలియన్ల వ్యూస్ సాధించింది. శ్రీనువైట్ల, రవితేజ కాంబోలో తెరకెక్కిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీ టీజర్‌ను సోమవారం నాడు విడుదల చేయగా.. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రాబట్టింది. విడుదలైన గంటలోనే మిలియన్ వ్యూస్‌కి చేరువైన ఈ టీజర్ ప్రస్తుతం నాలుగు మిలియన్ల వ్యూస్ సాధించింది.
By October 30, 2018 at 05:09PM
By October 30, 2018 at 05:09PM
No comments