Breaking News

శబరిమల: రెండో రోజూ అదే పరిస్థితి, న్యూయార్క్ టైమ్స్ రిపోర్టర్‌పై దాడి


శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన మూడో మహిళ సుహాసిని. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాధవి, కేరళ జర్నలిస్ట్ లిబినిలు బుధవారం శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించినా, వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు. శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించిన మూడో మహిళ సుహాసిని. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాధవి, కేరళ జర్నలిస్ట్ లిబినిలు బుధవారం శబరిమల వెళ్లేందుకు ప్రయత్నించినా, వారిని ఆందోళనకారులు అడ్డుకున్నారు.

By October 18, 2018 at 11:07AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sabarimala-day-2-of-ayyappa-temple-opening-prohibitory-orders-imposed/articleshow/66270591.cms

No comments